History Loading : కూటమి కష్టం ప్రజల కోసమేనా??

నాయుడు రాసుకుంటూ పోతున్నాడు. అభివృద్ధి లెక్కలని నాయుడు రాసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఆంధ్రా జాతకంలో సరికొత్త చరిత్రని రాయాలని దూసుకుపోతున్నాడు.
ఇక చిన్నోడేమో ఇస్తానన్న 20 లచ్చల ఉద్యోగాల లెక్కను సరిచేయ్యడానికి సర్వం ధార పోస్తున్నాడు. రక్తం గడ్డ కట్టే చలిలో సైతం, చలి వేస్తుంది, జలుబు చేస్తుంది అన్న సాకులు చెప్పకుండా భావి ఆంధ్ర పౌరుల కలల కోసం యజ్ఞం చేస్తున్నాడు.

ఇక సేనాని తనదైన శైలిలో వేట మొదలు పెట్టేసాడు. అధికారం మదం తలకెక్కి కొవ్వెక్కి కారు కూతలు కూసిన కొడుకులకు సకల మర్యాదలతో వండి వడ్డిస్తున్నాడు.

ఇలా ఎన్నో ఆశలతో కొలువుదీరిన కొత్త కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఇరగదీస్తుంటే, మరో పక్క చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేక, అక్రమార్చనను కాపాడుకునే ప్రయత్నంలో అసెంబ్లీకి వెళ్ళను అంటూనే ప్రశ్నిస్తాను అంటూ ప్రెస్మీట్లు పెడుతున్నాడు మన గొర్రెల కాపరి.

మరో పక్క ఆస్తులు విషయంలో సొంత చెల్లికి న్యాయం చెయ్యలేని వాడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చెయ్యగలడు అన్న వాదన ప్రజల్లోకి బలంగా వెళుతుంది.
ఇక అది మునిగిపోయే నావ అని తెలిసి ఎప్పుడెప్పుడు గోడ దూకేద్దామా అని బులుగు పిల్లుల మంద వేచి చూస్తుంది.
@DevilWrites

CBN, Lokesh , Pawan are doing good job, however still people are looking for improvement. I think Kootami parties should look into that for better governance. Lets see what happens
ReplyDelete